| 
Sunday, November 15, 2026
Homeఆదివారంఏపీలో రూ.43వేల కోట్లతో బొగ్గు నుంచి గ్యాస్ తయారీ ప్లాంట్

ఏపీలో రూ.43వేల కోట్లతో బొగ్గు నుంచి గ్యాస్ తయారీ ప్లాంట్

📰 Generate e-Paper Clip

  1. డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి కొరపాటి రాజు నవంబర్ 15

 

ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలో రిలయన్స్ సంస్థ రూ.43 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ బొగ్గును గ్యాస్ గా మార్చే ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది.భవిష్యత్తులో ఈ పెట్టుబడులు రూ.2.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. దీనిద్వారా సుమారు 40 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుండగా,తొలి దశలో భౌగోళిక అధ్యయనాలు,రెండో దశలో ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు…

RELATED ARTICLES

Most Popular

App Icon

Install DEMOCRACY RIGHTS App

Add to home screen for faster loading and latest updates.