
చిట్వేలి డెమోక్రసీ రైట్ ప్రతినిధి
తిరుపతి జిల్లా చిట్వేలి మండలం కష్టాలలో ఉన్న వారికి నేనున్నాను అంటూ చిట్వేలి లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ముందు వరుసలో సహాయం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా చిట్వేలి లో బైక్ ప్రమాదం వల్ల ఇద్దరు వ్యక్తులు గాయపడిన విషయం తెలుసుకున్న మహేశ్వర్ రెడ్డి హుటాహుటిన ప్రాంతానికి వెళ్లి వారికి కావలసినటువంటి తాత్కాలిక చికిత్సను అందించి విధంగా ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ప్రాంతానికి పంపించడం జరిగింది.గాయపడిన ఇద్దరు వ్యక్తులు చిట్వేలి వాసులని విశ్వసినీయ సమాచారం.

