
- డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి కొరపాటి రాజు నవంబర్ 15
ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలో రిలయన్స్ సంస్థ రూ.43 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ బొగ్గును గ్యాస్ గా మార్చే ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది.భవిష్యత్తులో ఈ పెట్టుబడులు రూ.2.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. దీనిద్వారా సుమారు 40 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుండగా,తొలి దశలో భౌగోళిక అధ్యయనాలు,రెండో దశలో ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు…

