| 
Friday, November 13, 2026
Homeతాజా వార్తలుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం పరిగి ఎమ్మెల్యే టి ఆర్ ఆర్

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం పరిగి ఎమ్మెల్యే టి ఆర్ ఆర్

📰 Generate e-Paper Clip

వికారాబాద్ జిల్లా డెమోక్రసీ రైట్స్ ప్రతినిది సిహెచ్ బిచ్చన్న

 

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో టిఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ టిరితిక్ రెడ్డి ఆధ్వర్యంలో టి ఆర్ ఆర్ ఆసుపత్రి ద్వారా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా పరిగి ఎమ్మెల్యేటీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ ఎస్ ఐ ఆర్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్య శిబిరాన్ని పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకున్నారు నిపుణులైన వైద్యులతో ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు

ప్రజలందరూ ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని పిలుపునిచ్చారు

 

ఈ కార్యక్రమంలో వైద్యులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install DEMOCRACY RIGHTS App

Add to home screen for faster loading and latest updates.