చీపురు పట్టిన చేతులే.. ఒకరోజు బ్యాంక్‌లో ఉన్నతాధికారి హోదాను అందుకున్నాయి! పట్టుదల ఉంటే పేదరికాన్ని కూడా ఓడించవచ్చు..

డెమోక్రసీ రైట్స్ ప్రతినిథి కొరపాటి రాజు నవంబర్ 15   జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.మనం మన జీవితానికి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. కానీ విధి మరోలా పరీక్షిస్తుంది.అలాంటి పరీక్షలను ఎదుర్కొని విజేతగా నిలిచిన మహిళ ప్రతీక్ష తోండ్వాల్కర్ బాల్యం – చదువుపై ఇష్టం   మహారాష్ట్రలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రతీక్షకు చిన్నప్పటి నుంచే చదువంటే ఎంతో ఇష్టం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో చదువును మధ్యలోనే ఆపేసి పనికి వెళ్లాల్సి వచ్చింది. 17 ఏళ్లకే వివాహం.....