ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం..  విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావం! పరివర్తన రాజనీతి పార్టీ’ PRP పేరుతో రాజకీయ అరంగేట్రం..  విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ! రెండు కుటుంబాల రాజకీయ ఆధిపత్యానికి చరమగీతం పాడటమే లక్ష్యం..  యువతకు పెద్దపీట వేస్తామని విజయసాయిరెడ్డి ప్రకటన!

  డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి రవికుమార్ ఎబ్బిలి     ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించింది.మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత వి. విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో కొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరును ప్రకటించి జెండాను ఆవిష్కరించారు.   తెలుపు...