అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయండి మానుకోటలో ప్రారంభమైన ప్రచార జాతా

డెమోక్రసీ రైట్స్ మహబూబాబాద్,నవంబర్,12   నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునిగంటి రాజన్న,కోశాధికారి ఆకుల రాజు పిలుపునిచ్చారు. బుధవారం మానుకోట వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రచార జాతాను ప్రారంభించారు.దేశవ్యాప్తంగా 1.58 కోట్లకు పైగా సభ్యత్వంతో కిసాన్ సభ ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ సంస్థగా కొనసాగుతోందని తెలిపారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెభాగా,వర్లీ, పున్నప్ర-వయలార్ పోరాటాల స్ఫూర్తితో రైతుల హక్కుల కోసం పోరాడుతోందన్నారు.రైతులకు గిట్టుబాటు...