శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ కళాశాలలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి పాలకొల్లు పాలకొల్లు స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో తెలుగు మరియు ఆంగ్ల విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి,భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.డా బూసి వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించబడిన ఈ సదస్సులో ముందుగా అతిథులు ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్న మాణిక్యం మాట్లాడుతూ స్వాతంత్ర్య...